శ్రీవారి సేవలో ఎమ్మెల్యే బుయ్యని మనోహర్‌రెడ్డి
November 4, 2026
dharshininews
శ్రీవారి సేవలో ఎమ్మెల్యే బుయ్యని మనోహర్‌రెడ్డి
- కుటుంబ సభ్యులతో కలిసిస్వామి దర్శనం
తాండూరు, దర్శిని ప్రతినిధి: తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్‌రెడ్డి కుటుంబ సమేతంగా తిరుమల తిరుపతి క్షేత్రాన్ని సందర్శించారు.
కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు చేరుకున్న ఎమ్మెల్యే స్వామివారి సన్నిధిలో భక్తిశ్రద్ధలతో ప్రార్థనలు చేశారు.
శ్రీవారి దర్శనం అనంతరం స్వామివారి ఆశీస్సులు పొందారు. ఎమ్మెల్యే కుటుంబ సమేతంగా తిరుమలలో పర్యటించిన విషయం స్థానికంగా పలువురి దృష్టిని ఆకర్షించింది.
https://www.dharshininews.com/45269/