ఆసుపత్రికని వెళ్లిన మహిళ అదృశ్యం
January 8, 2026
dharshininews
ఆసుపత్రికని వెళ్లిన మహిళ అదృశ్యం
- తాండూరు మండలలో వెలుగులోకి
తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి : ఆసుపత్రికి అని వెళ్లిన ఓ మహిళ అదృశ్యం అయ్యింది. ఈసంఘటన తాండూరు మండలం అంతారం గ్రామంలో వెలుగులోకి వచ్చింది.
గ్రామానికి చెందిన జంగని లాలమ్మ తాండూరులోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స కోసం ఆటోలో బయల్దేరింది. రాత్రి అయినా ఇంటికి తిరిగి రాలేదు. తెలిసిన వారి వద్ద, బందవుల వద్ద విచారించినా ఆచూకీ తెలియలేదు. ఆమె ఆచూకి తెలిస్తే సెల్: 990870572, 9640962714లకు సంప్రదించాలని కోరుతున్నారు.
ఇదికూడా చదవండి...
https://www.dharshininews.com/40463/