schedule Thursday, September 03, 2026

వచ్చే యేడాదిలో సెలవులు ఇవే...!

calendar_today November 9, 2024
person dharshininews
వచ్చే యేడాదిలో సెలవులు ఇవే...!
వచ్చే యేడాదిలో సెలవులు ఇవే...! - ఖరారు చేసి ప్రకటించిన ప్రభుత్వం - సెలవుల జాబితా ఎలా ఉందంటే..? హైదరాబాద్, దర్శిని ప్రతినిధి : వచ్చే 2025లో రానున్న సెలవులను తెలంగాణ సర్కారు ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. 2025లో సాధారణ, ఐచ్ఛిక సెలవుల జాబితాను విడుదల చేసింది. దీని ప్రకారం.. 2025లో మొత్తంగా 27 సాధారణ సెలవులు, 23 ఐచ్ఛిక సెలవులు ఉన్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. సెలవుల జాబితాను కింద చూడవచ్చు... ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/30443/