schedule Friday, September 04, 2026

నిరుద్యోగులకు గుడ్‌ న్యూస్..!

calendar_today February 12, 2024
person dharshininews
నిరుద్యోగులకు గుడ్‌ న్యూస్..!
నిరుద్యోగులకు గుడ్‌ న్యూస్..! - అభ్యర్థుల వయో పరిమితిపై సర్కారు కీలక నిర్ణయం హైదరాబాద్‌, దర్శిని ప్రతినిధి : తెలంగాణ రాష్ట్రంలోని నిరుద్యోగుకలు రేవంత్ సర్కారు గుడ్‌ న్యూస్ చెప్పింది. ఉద్యోగాల కోసం సిద్దమవుతున్న అభ్యర్థుల వయో పరిమితిపై కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యోగ నియామక పరీక్షల వయోపరిమితిని 44 నుంచి 46 ఏళ్ళకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. యూనిఫామ్ సర్వీస్ మినహాయిస్తూ వయోపరిమితి పెంచింది. ఇదికూడా చదవండి... https://dharshininews.com/23790/