schedule Saturday, September 05, 2026

బీఆర్ఎస్ ఫస్ట్ లిస్టు రిలీజ్..!

calendar_today August 21, 2023
person dharshininews
బీఆర్ఎస్ ఫస్ట్ లిస్టు రిలీజ్..!
బీఆర్ఎస్ ఫస్ట్ లిస్టు రిలీజ్..! - అభ్యర్థులను ప్రకటించిన సీఎం కేసీఆర్ - రెండు చోట్ల పోటీ చేయనున్న గులాబీ బాస్ - ఉమ్మడి రంగారెడ్డిలో సిట్టింగులకు చాన్స్‌ - జాబితాను పరిశీలించండి.. హైదరాబాద్‌, దర్శిని ప్రతినిధి : తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ అసెంబ్లీ సమర శంఖాన్ని పూరించింది. అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ నుంచి పోటీ చేసే అభ్యర్థుల ఫస్ట్ లిస్టును సీఎం కేసీఆర్ రిలీజ్ చేశారు. ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్ శ్రావణ సెంటిమెంట్‌ను ఫాలో అయ్యారు. పంచమి తిథి కావడంతో ఇదే శుభముహూర్తంగా అభ్యర్థుల వివరాలను వెల్లడించారు. అభ్యర్థుల్లో పెద్దగా మార్పులు చేర్పులు చేయలేదని, కేవలం ఏడు స్థానాల్లో మాత్రమే అభ్యర్థులను మార్పు చేస్తున్నట్లు తెలిపారు. ఉప్పల్‌, వేములవాడ, మెట్‌పల్లి సిట్టింగ్‌ అభ్యర్థులను మార్చారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ కామారెడ్డి, గజ్వేల్‌ నుంచి బరిలోకి దిగనున్నారు. సీఎం కేసీఆర్ కామారెడ్డి, గజ్వేల్ నుంచి పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు. అభ్యర్థుల జాబితాను ఇక్కడ పరిశీలించండి.. 123152817-file ఇది కూడా చదవండి... https://dharshininews.com/19485