ఆడపడుచులకు దసరా కానుక..!
October 19, 2026
dharshininews
ఆడపడుచులకు దసరా కానుక..!
- 30వ వార్డులో మహిళలకు చీరలు పంపిణీ
- సంతోషం పంచిన కౌన్సిలర్ నయూమ్ మెహరాజ్ భేగం
తాండూరు, దర్శిని ప్రతినిధి : బతుకమ్మ, విజయదశమి పండుగలను పురస్కరించుకుని తాండూరు పట్టణంలోని 30వ వార్డులో మహిళలకు చీరల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.
వార్డు కౌన్సిలర్ మెహరాజ్ బేగం ఆధ్వర్యంలో చేపట్టిన ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకుడు నయీమ్ అఫ్ఫు, అబ్దుల్ అలీమ్ షల్లో, వార్డు అధ్యక్షుడు అబూబకర్ సిద్ధిక్ పాల్గొని మహిళలకు దసరా కానుకగా చీరలను అందజేశారు.
పండుగ వేళ మహిళలకు చీరలు పంపిణీ చేయడం ద్వారా కౌన్సిలర్ మెహరాజ్ బేగం వార్డులోని మహిళలతో ఆత్మీయంగా మమేకమయ్యారు. పండుగలను పురస్కరించుకుని నిర్వహించిన ఈ కార్యక్రమంలో మహిళలు సంతోషం వ్యక్తం చేశారు. తమకు చీరలు అందజేసిన మెహరాజ్ బేగం, నయీమ్ అఫ్ఫు, అబ్దుల్ అలీమ్ షల్లోలకు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సందర్భంగా కౌన్సిలర్ మెహరాజ్ భేగం, అఫ్పూ(నయూం)లు మాట్లాడుతూ ప్రజలందరు ఐక్యమత్యంగా పండగలను సంతోషంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమం వార్డులో పండుగ వాతావరణాన్ని తీసుకొచ్చింది.
https://www.dharshininews.com/45145/