schedule Friday, September 04, 2026

హ్యాపీ.. బర్త్ డే రోహితన్నా..!

calendar_today June 7, 2026
person dharshininews
హ్యాపీ.. బర్త్ డే రోహితన్నా..!
హ్యాపీ.. బర్త్ డే రోహితన్నా..! - ఘనంగా పైలెట్ రోహిత్ రెడ్డి జన్మదినం - శుభాకాంక్షలు తెలిపిన పట్లోళ్ల నర్సింలు, దీప తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి జన్మదిన వేడుకలు ఆదివారం ఘనంగా జరుపుకున్నారు. హైదరాబాద్‌లోని రోహిత్ రెడ్డి నివాసంలో జరిగిన వేడుకలకు తాండూరు బీఆర్ఎస్ పార్టీ సీనీయర్ నాయకులు, మాజీ డీపీసీ సభ్యులు పట్లోళ్ల నర్సింలు, మున్సిపల్ మాజీ వైస్ చైర్ పర్సన్ పట్లోళ్ల దీపా నర్సింలులు హాజరయ్యారు. పైలెట్ రోహిత్ రెడ్డికి పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలిపారు. అదేవిధంగా గజమాలతో సత్కరించి కేక్‌ కట్ చేయించారు. వారితో పాటు తాండూరు మున్సిపల్ కౌన్సిలర్లు, నేతలు తదితరులు ఉన్నారు. https://www.dharshininews.com/43468/