ఘనంగా రాకేష్ గౌడ్ జన్మదినం
May 9, 2026
dharshininews
ఘనంగా రాకేష్ గౌడ్ జన్మదినం
- పాల్గొన్న నాయకులు, యువకులు
తాండూరు, దర్శిని ప్రతినిధి: తాండూరు మండలం చెంగోల్ గ్రామానికి చెందిన యువనేత రాకేష్ గౌడ్ జన్మదిన వేడుకలు అట్టహాసంగా జరిగాయి.
శుక్రవారం రాత్రి స్వగ్రామం చెంగోల్లో రాకేష్ గౌడ్ పుట్టిన రోజు జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి నాయకులు, యువకులు, మిత్రులు, శ్రేయోభిలాషులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. జన్మదినం సందర్భంగా రాకేష్ గౌడ్ కేక్ కట్ చేశారు. అంతకుముందు రాకేష్ గౌడ్ను పలువురు శాలువా, గజమాలలతో సత్కరించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
రాకేష్ గౌడ్ ఇలాంటి వేడుకలు మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షించారు. అనంతరం రాకేష్ గౌడ్ మాట్లాడుతూ నేతలు, మిత్రులు, శ్రేయోభిలాషులు, యువకులు తనపై చూపిస్తున్న అభిమానంకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, అభిమానులు పాల్గొనడంతో వేడుకలు సంబరంగా ముగిశాయి.
https://www.dharshininews.com/43250/