schedule Saturday, September 05, 2026

తెలంగాణ కొత్త మంత్రులు వీళ్లే..!

calendar_today December 7, 2023
person dharshininews
తెలంగాణ కొత్త మంత్రులు వీళ్లే..!
తెలంగాణ కొత్త మంత్రులు వీళ్లే..! - రేవంత్ క్యాబినెట్‌లో జాగా - ఎవరెవరికి ఏయే శాఖలంటే..? హైదరాబాద్, దర్శిని ప్రతినిధి : దాదాపు దశాబ్ద పోరాటం తరువాత తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువు దీరింది. కొత్త సీఎంగా రేవంత్ రెడ్డి అట్టహాసంగా ప్రమాణ స్వీకారం చేశారు. తరువాయి ఘట్టం మంత్రివర్గ విస్తరణ జరిగింది. రేవంత్ రెడ్డి తన కెబినెట్‌లో మంత్రులకు శాఖలను కేటాయించారు. ఎవరెవరికి ఏయే శాఖలు కేటాయించరంటే.. కింద తెలుసుకుందాం. భట్టి విక్రమార్క - డిప్యూటీ సీఎం, రెవెన్యూ ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి -హోంశాఖ మంత్రి శ్రీధర్‌బాబు -ఆర్థిక శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి – పురపాల శాఖ మంత్రి సీతక్క – గిరిజన శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు – రోడ్లు, భవనాల శాఖ మంత్రి దామోర రాజనర్సింహ -ఆరోగ్యశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి -నీటిపారుదల శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ – బీసీ సంక్షేమ శాఖ మంత్రి కొండా సురేఖ – స్త్రీ, శిశు సంక్షేమ జూపల్లి కృష్ణారావు – పౌర సరఫరాల శాఖ గడ్డం ప్రసాద్ కుమార్ - అసెంబ్లీ స్పీకర్‌ బాధ్యతలు కట్టబెట్టినట్లు తెలుస్తోంది. ఇది కూడా చదవండి...   https://dharshininews.com/22462/