schedule Tuesday, September 08, 2026

గర్భవతులకు గుడ్ న్యూస్

calendar_today September 14, 2021
person dharshininews
గర్భవతులకు గుడ్ న్యూస్

గర్భవతులకు గుడ్ న్యూస్ - జిల్లా ఆసుపత్రిలో స్కానింగ్ సేవలు తాండూరు, దర్శిని ప్రతినిధి: తాండూరు నియోజకవర్గంలోని గుడ్ న్యూస్ తెలిపింది జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి. తాండూరులోని ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిలో ప్రతి మంగళవారం మరియు శనివారం రోజు ఉదయం 9.30 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు గర్భవతులకు స్కానింగ్ సేవలు అందుబాటులోకి తీసుకవచ్చారు. ఈ విషయాన్ని ఆసుపత్రి సూపరింటెండెంట్ డా.మల్లిఖార్జున స్వామి వెల్లడించారు. ఈ సేవలను అవసరమైన వారు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.