schedule Tuesday, September 08, 2026

వికారాబాద్ జిల్లాకి కొత్త కలేక్టర్

calendar_today August 30, 2021
person dharshininews
వికారాబాద్ జిల్లాకి కొత్త కలేక్టర్

 వికారాబాద్ జిల్లాకి కొత్త కలెక్టర్ - కలెక్టర్ పౌసుమి బసు బదిలీ దర్శిని ప్రతినిధి : వికారాబాద్ జిల్లాకు కొత్త కలెక్టర్ నియామక మయ్యారు. జిల్లా కలెక్టరుగా పనిచేస్తున్న పౌసుమి బసును ప్రభుత్వం బదిలీ చేసింది. ఆమె స్థానంలో జనగామ జిల్లా కలెక్టరుగా పనిచేస్తున్న నిఖిలను నియమించింది. వికారాబాద్ జిల్లా కలెక్టరుగా పౌసుమి బసు యేడాదిన్నర కాలంగా విధులు నిర్వర్తిస్తున్నారు.