కరణ్ కోట్‌లో చెట్టుపై పిడుగు..!
March 24, 2026
dharshininews
కరణ్ కోట్‌లో చెట్టుపై పిడుగు..!
- జనం దూరంగా ఉండడంతో తప్పిన ప్రమాదం
- సెల్ ఫోన్‌లో వీడియో తీసిన స్థానికులు
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు మండలం కరణ్ కోట్ గ్రామంలో పిడుగు పడింది. కొన్ని రోజులుగా ఆకాల వర్షాలు కురుస్తున్నాయి. తాజాగా మంగళవారం రాత్రి కరణ్ కోట్ గ్రామంలో వర్షం కురిసింది.
బస్టాండ్ సమీపంలోని ఓ చెట్టుపై అకస్మాత్తుగా పిడుగు పడింది. ఈ ప్రదేశానికి అడుగుల దూరంలోనే ఓ హోటల్లో జనం ఉన్నారు. పిడుగు పడిన శబ్దానికి ఉలిక్కిపడ్డారు.
[video width="478" height="850" mp4="https://www.dharshininews.com/wp-content/uploads/2026/03/WhatsApp-Video-2026-03-24-at-8.04.44-PM.mp4"][/video]
పిడుగు పాటు ప్రదేశంలో జనాలు ఎవ్వరు లేకపోవడంతో ప్రమాదం తప్పిందని ఊపిరి పిల్చుకున్నారు. పిడుగు పడిన చెట్టును సెల్ ఫోన్లలో వీడియోలు తీశారు. ఆకాల వర్షంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలంటూ సూచనలు చేశారు.
https://www.dharshininews.com/42778/