పసుపు పాలలో అద్భుతాలు..!
June 8, 2025
dharshininews
పసుపు పాలలో అద్భుతాలు..!
- వానాకాలం రోగాల నుంచి ఉపశమనం
- ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని కాపాడే గుణాలు
దర్శిని డెస్క్ : పసుపు కలిపిన పాలు అంటే కొంత మందికి ఇష్టం ఉంటే. మరికొంత మంది వీటిని తాగడానికి అస్సలే ఇష్టపడరు. పసుపు పాలు తాగడం వలన అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. ప్రస్తుత వర్షకాలంలో చాలా మందికి రోగనిరోధక శక్తి తక్కువగా ఉంటుందని, ఈ పసుపు పాలను తీసుకోవడం వల్ల సీజనల్ రోగాల నుంచి కాపాడుకోవచ్చని అంటున్నారు. మరిన్ని ప్రయోజనాలు ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.
వర్షాకాలంలో పసుపు తాగడం వలన రోగనిరోధక శక్తి పెరుగుతుందంట. అంతే కాకుండా శరీరానికి తక్షణ శక్తి అందుతుందంట. చాలా మంది వానలో తడవడం వలన వైరల్ ఫీవర్, జలుబు, దగ్గు వంటి సమస్యల భారిన పడుతుంటారు. అయితే అలాంటి వారు ప్రతి రోజూ పసుపు కలిపిన పాలను తీసుకోవడం వలన ఈ సమస్యల నుంచి బయటపడవచ్చునంట. ఎందుకంటే పసుపులో అనేక ఔషధ గుణాలు ఉంటాయి. అందువలన పసుపును పాలలో కలిపి తీసుకోవడం వలన ఇది వైరల్ ఇన్ఫెక్షన్ల నుంచి కాపాడుతుందంట. జీర్ణక్రియకు సంబంధించిన సమస్యలు తొలిగిపోతాయంట. మలబద్ధకం సమస్య నుంచి ఉపశమనం కలుగుతుంది. జీర్ణక్రియ సాఫీగా సాగిపోతుందంట. అంతే కాకుండా కడుపు నొప్పి వంటి సమస్యల నుంచి కూడా ఉపశమనం కలుగుతుందంట. తలనొప్పి, ఒళ్లు నొప్పులు, ముక్కుదిబ్బడ వంటి సమస్యల నుంచి కూడా ఉపశమనం కలుగుతుందంట. అందుకే తప్పనిసరిగా పసుపు కలిపిన పాలు తీసుకోవాలని చెప్తుంటారు వైద్యులు.
అంతే కాకుండా ఎవరైతే నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నారో అలాంటి వారు రాత్రి పడుకునే ముందు గ్లాస్ పసుపు కలిపిన పాలు తాగడం వలన త్వరగా నిద్రపడుతుందంట. అంతే కాకుండా చర్మ వ్యాధుల నుంచి కూడా రక్షణ కల్పిస్తుందని చెప్తున్నారు ఆరోగ్య నిపుణులు. అలాగే పసుపు కలిపిన పాలు తీసుకోవడం వలన లంగ్స్ హెల్త్ బాగుంటుందంట. చాలా మంది మహిళలు పీరియడ్స్ పెయిన్ తో బాధపడుతుంటారు. అలాంటి వారు పసుపు కలిపిన పాలు తాగడం వలన ఇవి కడుపునొప్పి నుంచి రిలీఫ్‌ను ఇస్తాయంట. అలాగే అధిక రక్తస్రావం సమస్య నుంచి బయటపడేస్తుంది. అంతే కాకుండా శరీరంలో చెడు బ్యాక్టీరియాను కూడా బయటకు పంపేస్తుందంట.
ఇదికూడా చదవండి...
https://www.dharshininews.com/36042/