ఐదు మంది పేకాటరాయుళ్లపై కేసు
November 15, 2025
dharshininews
ఐదు మంది పేకాటరాయుళ్లపై కేసు
- రూ.5వేలు, పేకాట ముక్కలు స్వాదీనం
- వెల్లడించిన యాలాల ఎస్ఐ విఠల్ రెడ్డి
తాండూరు, దర్శిని ప్రతినిధి : పేకాట ఆడుతున్న 5 మందిపై కేసు నమోదు చేసినట్లు యాలాల ఎస్ఐ విఠల్ రెడ్డి శనివారం ఓ ప్రకటనలో తెలిపారు.
శుక్రవారం రాత్రి 11గంటల సమయంలో యాలాల మండలం పగిడిపల్లిలో పిల్లికండ్ల రాములు, అప్తగిరి పవన్ కుమార్, ఎర్ర పకిరప్ప, కొండి వెంకటేష్, కొండి ఏసులు పేకాట ఆడుతున్నట్లు సమాచారం అందింది.
ఈ మేరకు వారిని అదుపులోకి తీసుకుని.. వారి వద్ద నుంచి రూ. 5వేల నగదు, పేకాట ముక్కలను సీజ్ చేయడం జరిగిందని ఎస్ఐ విఠల్ రెడ్డి తెలిపారు. ఎవరైనా పేకాట ఆడితే చర్యలు తప్పవని హెచ్చరించారు.
ఇదికూడా చదవండి...
https://www.dharshininews.com/39637/